తిరుపతిలో ఆశాలత తన కుమార్తెను హత్య చేసిన విషయం తెలిసిందే. భర్తతో విడాకులు తీసుకున్న ఆమెకు SM ద్వారా రెడ్డి కుమార్ పరిచయం కాగా అది కాస్త సహజీవనానికి దారి తీసింది. ఈ క్రమంలో వారు పెళ్లి చేసుకోగా కుటుంబీకులు అడ్డుపడ్డారు. దీంతో తమకు బిడ్డ అడ్డుగా ఉందన్న ఒత్తిడితో వారు చిన్నారిని హతమార్చి ఇసుక దిబ్బల్లో పూడ్చినట్లు పోలీసులు తెలిపారు.