WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ సారంగపాణిని మున్సిపల్ కమిషనర్ జోన కలిశారు. మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా సమావేశంలో చర్చించారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ… వర్ధన్నపేట సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నామని, అభివృద్ధికి వర్ధన్నపేట ప్రజలు సహకరించాలని కోరారు.