ASF: TGNPDCL సంస్థ వినియోగదారుల సౌకర్యం కోసం వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభించిందని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఉత్తమ్ జాడే తెలిపారు. 7901628348 కు వాట్సప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే ఫిర్యాదు నమోదు అవుతుంది. ట్రాక్, ఏజెంట్‌తో చాట్ చేయవచ్చన్నారు. సర్వీస్ నంబర్ ఫిర్యాదుతో ID వస్తుందని తెలిపారు. పరిష్కారం తర్వాత SMS/IVRS ద్వారా సమాచారం అందుతుదన్నారు.