EG: ఏపీఎస్ ఆర్టీసీలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ట్రేడ్లో అప్రెంటిస్ కోసం ఐటీఐ పాసైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజమండ్రి ఆర్టీసీ అధికారులు శుక్రవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో ఈ నెల 20 నుంచి 31వ తేదీలోగా ఆన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు.