CTR: విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి మదనపల్లె యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఆర్. సురేశ్, కరాటే చిన్నారుల చేతుల మీదుగా రూ.22,250 డీడీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అందజేయడం జరిగింది. చిన్నారులు దాచుకున్న పాకెట్ మనీ విజయవాడ వరదలతో సర్వం కోల్పోయిన భాదితులను ఆదుకోవడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కొనియాడారు.