అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై బంపర్ ఆఫర్ అందుబాటులోకి రాబోతోంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను కొనే వారికి రూ.1,599 విలువైన వన్ ప్లస్ నార్డ్ 2r బడ్స్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు అమెజాన్ పేర్కొంది. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ పోను రూ.16,999 అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.