AP: అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లడ్డూ సెషన్‌గా మారిందని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. లడ్డూ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలని కోరారు. 3 లక్షల కోట్ల బడ్జెట్‌పై చర్చ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి రాజకీయ చర్చ చేపట్టారని విమర్శించారు. లడ్డూ కల్తీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.