KDP: కడప జిల్లా దువ్వూరు జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటన ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను పొలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించి ఎస్ఐ మానవత్వం చాటుకున్నారు.