NZB: ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు కందగట్ల రామచందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపీ కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 17న మోదీ జన్మదినం సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల కార్మికులకు బట్టల పంపిణీ చేశారు. ఈ మేరకు ఆదివారం కుర్ణపల్లి, మంగల్పాహాడ్, ఠాణాకలాన్ గ్రామాల్లో కార్మికులకు బట్టలను పంపిణీ చేశారు.