SRPT: తిరుమలగిరి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ మేరకు నూతన అధ్యక్షుడిగా మల్లెపాక కృష్ణ, ఉపాధ్యక్షుడిగా ఎస్.కె చాంద్ పాషా, ప్రధాన కార్యదర్శిగా బానోత్ రాములు నాయక్, కోశాధికారిగా లింగాల సురేష్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.