ASR: పాడేరు మెయిన్ బజార్ వద్ద దసరా ఉత్సవాల్లో భాగంగా దసరా నవరాత్రులు నిర్వహించేందుకు ఆదివారం ఉదయం ఉత్సవ కమిటీ రాటవేసి పనులు ప్రారంభించారు. కమిటీ ప్రెసిడెంట్ సత్తిబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీను దసరా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ముందుగా అమ్మవారిని ప్రతిష్టించిన చోట రాట వేసి పనుల ప్రారంభించడం ఆనవాయితీనని పేర్కొన్నారు.