AP: 2020 JAN, FEBలో టెండర్ల నిబంధనలను మార్చారని CM చంద్రబాబు అన్నారు. 2022 మేలో భోలేబాబా సంస్థపై ఫిర్యాదు, విచారణకు ఆదేశించారని తెలిపారు. 2022 ఆగస్టులో బీటా సిటోస్టిరాల్తో నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చిందన్నారు. సీఎఫ్ టీఆర్ఐ ల్యాబ్ రిపోర్టు వస్తే తొక్కిపెట్టారని తెలిపారు. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని NDDB ఇచ్చిన రిపోర్టునే తాను చెప్పానని పేర్కొన్నారు.