BDK: మణుగూరును పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. డయల్ 100 కాల్స్‌కు వెంటనే స్పందించి బాధితులకు సహాయం చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.