లవర్స్ డే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ

నితిన్ సరసన చెక్ సినిమాలోనూ నటించినా రాని గుర్తింపు

సోషల్ మీడియాలో హీటెక్కించే ఫోటోలతో ట్రెండింగ్ టాపిక్‌గా నిలుస్తున్న వారియర్

కన్ను కొట్టే సుందరిగా తెలుగులో ఫేమస్ అయి భారీ ఫాలోయింగ్

ఇష్క్ సినిమాలో నటించినా గుర్తింపు రాలేదు

నితిన్‌తో మరో సినిమాలోనూ నటిస్తున్న ప్రియా ప్రకాశ్