»Prasanna Vadanam How Is The Trailer Of Suhas Prasanna Vadanam
Prasanna Vadanam: సుహాస్ ప్రసన్న వదనం ట్రైలర్ ఎలా ఉందంటే?
కలర్ ఫొటో సినిమాతో హీరోగా పరిచయం అయిన సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలతో హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు ప్రసన్నవదనం సినిమాతోత ప్రేక్షకులను అలరించనున్నాడు. మూవీ టీం తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. మరి ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Prasanna Vadanam: How is the trailer of Suhas Prasanna Vadanam?
Prasanna Vadanam: కలర్ ఫొటో సినిమాతో హీరోగా పరిచయం అయిన సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలతో హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు ప్రసన్నవదనం సినిమాతోత ప్రేక్షకులను అలరించనున్నాడు. డైరెక్టర్ అర్జున్ వీకే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మే 3న విడుదల కానుంది. అయితే ఈ క్రమంలో మూవీ టీం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఈ చిత్రంలో సుహాస్ ఫేస్ బ్లైండ్ నెస్ అనే అరుదైన వ్యాధి ఉంటుంది.
ఎవరి ముఖాలు సరిగ్గా కనిపించవు. ఈ చిత్రంలో సుహాస్ మూడు మర్డర్ కేసుల్లో ఇరుక్కుంటాడు. మరి ఈ కేసుల నుంచి హీరో ఎలా తప్పించుకుంటాడు? హంతకుడు ఎవరు? అనేది స్టోరీ అన్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ బాగుంది. సినిమా సినిమాకి సుహాస్ నటన చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ బాగున్నాయి. హిలేరియస్ పాయింట్‌తో క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో సుహాస్ పక్కా హిట్ కొడతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.