KMR: హిందూ ధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్ అని బజరంగ్దళ్, వీహెచ్పీ ప్రతినిధులు అన్నారు. శివాజీ వర్ధంతి సందర్భంగా ఇవాళ మండలంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. శివాజీ మహరాజ్ హైందవ సామ్రాజ్యం అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడని పేర్కొన్నారు. ఎందరో వీరులను తయారు చేసి హైందవ స్థాపన కోసం కృషి చేశాడని వారన్నారు.