Kajal Aggarwal: కాజల్‌కు షాకిచ్చే వీడియో.. అక్కడ ఏం లేదు?
హీరోయిన్లకు మార్ఫింగ్ వీడియోలు కొత్త కాదు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లు డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. తాజాగా కాజల్ అగర్వాల్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
Kajal Aggarwal: చందమామా కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరితోను నటించిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. 2020లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది కాజల్. పెళ్లి చేసుకొని కొన్నాళ్లు భర్తతో కలిసి ఎంజాయ్ చేసిన కాజల్.. 2022లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో కొన్నాళ్లు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. కానీ ఇటీవలె బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే కమల్ హాసన్-శంకర్ కాంబోలో వస్తున్న ‘ఇండియన్ 2’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. అలాగే.. ఇంకొన్ని సినిమాల్లోను నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాజల్ ఫేస్‌ను మార్ఫింగ్ చేసి అసభ్యంగా బాడీ పార్ట్స్ చూపిస్తున్న వీడియో ఒకటి షాక్ ఇచ్చేలా ఉంది. కాజల్ భారీ ఎద అందాలు చూపించినట్టుగా ఈ డీప్ ఫేక్ వీడియోలో చూపించారు. టాప్ లెస్‌గా ఉన్న పింక్ కలర్ డ్రెస్‌లో కాజల్‌ను చూస్తే.. కాజల్ కూడా షాక్ అవడం గ్యారెంటీ అనేలా.. అసభ్యకరంగా ఈ వీడియో ఉంది. అంతేకాదు.. థైస్ షో కూడా చేసినట్టుగా ఉంది. దీంతో ఇలాంటి వీడియోపై అభిమానులు మండిపడుతున్నారు. గతంలో రష్మిక డీప్ ఫేక్ వీడియో బయటికొచ్చినప్పుడు.. ఇలాంటివి జరగకుండా చట్టపరమూన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయిన కూడా రోజు రోజుకి డీప్ ఫేక్ వీడియోలు వస్తునే ఉన్నాయి. ఏదేమైనా.. డీప్ ఫేక్ కారణంగా హీరోయిన్లు చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి.