ఓ కానిస్టేబుల్ సాహసం చేసి మరీ పాముకు పాలు పోయడం కాదు ఏకంగా ప్రాణమే పోశాడు.
భూ వివాదం ఒకరి చావుకు కారణం అయింది. కిందపడిన తమ్ముడిపై ట్రాక్టర్ ఎక్కించి మరి హత్య చేశాడు. దీంతో సొంత తమ్ముడు మరణించగా.. మరొ ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.
పరోటా అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ప్రధాని మోడీ కూడా లైక్ చేస్తారు. ఆయన ఇష్టపడే పరోట ఇంగ్రెడియన్స్ వేరే.. అవేంటో చుద్దామా.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఢిల్లీ మెట్రో.. ఇప్పుడు ప్రజలకు రవాణాను అందించడంతో పాటుగా నెటిజన్లకు వినోదాన్ని అందిస్తోంది. సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రో వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా మరో వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
రవీంద్ర జడేజా ప్రపంచంలోని టాప్ ఫీల్డర్లలో ఒకడు. ముద్దుగా తన అభిమానులు ఆయనను జడ్డూ అని పిలుచుకుంటారు. జడేజా క్యాచ్‌ను జారవిడుచుకోవడం ఇప్పటి వరకు దాదాపు మీరు చూసి ఉండరు.
తమ పిల్లలను చదివించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి స్కూల్ లేదా కాలేజీకి పంపేందుకు చాలా డబ్బు ఖర్చు చేస్తారు.
పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క సారి ఒళ్లు గగుర్పొడిచే వీడియోలను చూసి షాక్ కూడా అయ్యే ఉంటాం.
అమెరికాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భార్యతో శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈ వ్యక్తి పేరు ట్రావిస్ ఫీల్డ్‌గ్రోవ్(40). కాగా అతని భార్య పేరు సమంతా కెర్ష్నర్(21).
ఓ రష్యా లేడీ యూట్యూబర్‌ను ఒక భారతీయ యువకుడు ఇబ్బంది పెట్టాడు. నాతో ఫ్రెండ్‌షిప్ చేయమని అడిగాడు. ఆ మహిళా ఎంత చెప్తున్నా వినకుండా తన వెనుకాలే ఫాలో అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేవుడి అండ ఉన్న వాడికి ఎవరూ హాని చేయలేరు. టైం వస్తే తప్ప చావు దరిదాపుల కూడా రాదు ఇలాంటి కొన్ని సామెతలు వినే ఉంటారు. వాటికి చాలా ఉదాహరణలు కూడా చూసే ఉంటారు.
బతికి ఉండగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆ పార్టీ నేత వర్ల రామయ్య చంపేశారు. టీడీపీ రాష్ట్ర విసృతస్థాయి సమావేశంలో నోరు జారారు.
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ కొందరు వ్యక్తులు నదిలో ఓ మొసలిని పట్టుకున్నారు.
మత్స్యకన్యల గురించి ఇప్పటి వరకు సినిమాలు, కథలలో మాత్రమే చూసి ఉంటారు.. విని ఉంటారు. అలాంటి జీవి నిజంగా ఈ ప్రపంచంలో ఉందా? దీనిని ధృవీకరించడానికి ఇంకా ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు
హిట్ మ్యాన్ మ్యాచ్ ఆడితే స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. తాజాగా రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. అదెంటో ఇప్పుడు చుద్దాం.