పాకిస్థాన్ యూట్యూబర్ అలిజా సహర్ చిక్కుల్లో పడింది. ప్రైవేట్ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సోషల్ మీడియాలో ఫాలొవర్స్ కోసం యువకులు చేసే విన్యాసాల గురించి తెలిసిందే. కారును వెనకకు నడిపి వైరల్ అయ్యారు. ఫాలొవర్స్ వస్తారు అనుకుంటే పోలీసులు వచ్చారు. అరెస్ట్ చేసి జైల్లో వేశారు.
మై విలేజ్ షో టీమ్ దుబాయ్‌లో ఉంది. దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా.. గంగవ్వ ముఖ్య అతిథిగా వచ్చారు. హాల్ నిండగా.. ఈలలు, కేరింతలతో సందడి నెలకొంది.
చెక్ రిపబ్లిక్‌లోని నాడ్ లాబెమ్ పట్టణంలో డాలర్ల వర్షం కురిసింది. చెక్ ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ హెలికాఫ్టర్ ద్వారా ఈ డబ్బును కురిపించాడు. దీనికోసం భారీ ఎత్తున జనాలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పారా ఏషియన్ గేమ్స్‌లో శీతల్ దేవి గోల్డ్ మెడల్ సాధించారు. ఆమె ప్రతిభను చూసి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆశ్చర్య పోయారు. తమ కంపెనీకి చెందిన కారును ఇస్తానని.. ఏ కారు కావాలో కోరుకోవాలని అడిగారు. ఆ కారును శీతల్‌కు అనుగుణంగా మార్పులు చేస్తామని కూడా ప్రకటించారు.
సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి వేడి నూనెలో పకోడీలు వేస్తూ చేతులు పెడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బిజీగా ఉండే రోడ్డుపై పెద్ద పులి ప్రత్యక్షమైంది. దాని మెడకు తాడు ఉండగా.. పక్కన ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులు మాత్రం ఆందోళన చెందారు.
ఇలాంటి సీన్లు మీరు సినిమాల్లో చాలా సార్లు చూసి ఉంటారు, ఆసుపత్రిలో పేషెంట్ పల్స్ రేట్ ఆగిపోతే, కుటుంబ సభ్యులు కేకలు వేయడం, డాక్టర్లు వచ్చి 'సారీ.. పేషెంట్‌ని కాపాడలేకపోయాం' అని చెప్పడం చాలా రొటీన్.
దేశ రాజధాని నడిబొడ్డున డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్‌ను కారు ఢీ కొంది. దీంతో ఆ కానిస్టేబుల్ ఎగిరి పడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో హనుమాన్ డ్రోన్‌ను ఎగురవేయడంతో ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
దివ్యాంగురాలైన ఓ వధువును మోయిస్తూ బిల్డింగ్ రెండో అంతస్తుకు రప్పించినందుకు వివాహ రిజిస్ట్రేషన్ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నవంబర్ 1వ తేదీన ఇటలీలో పెళ్లి జరగనుండగా.. 5వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
నటి అమలాపాల్‌కు స్నేహితుడు జగత్ దేశాయ్ లవ్ ప్రపోజల్ చేశారు. అందుకు ఆమె అంగీకరించింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలిసింది.
మఖానా(Makhana) ఈ ఫుడ్ గురించి దాదాపు అనేక మందికి తెలిసే ఉంటుంది. దీనిని ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపుతారు. ప్రధానంగా పిల్లలకు ఎక్కువగా పెట్టేందుకు ఇష్టపడతారు. అయితే ఇటివల ఓ వ్యక్తి ఫ్లిప్ కార్టులో మఖానా ఆర్డర్ చేయగా..అందులో పురుగులు వచ్చాయి. దీంతో అతను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చుద్దాం.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి ఎప్పుడు సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉంటారు. తన కథలతో పిల్లలను ఆకట్టుకుంటారు. ఆమె చెప్పే కథలు పిల్లలకు తెలియాలని యూట్యూబ్‌లో కొత్తగా సిరీస్‌ను మొదలుపెట్టారు.