కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న స్లమ్ డాడ్ హస్బెండ్ చిత్ర యూనిట్ హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన ఎన్నో ఆసక్తి విషయాలను సీనియర్ నటుడు బ్రహ్మాజి, హీరో సంజయ్ రావు, హీరోయిన్ ప్రణవి పంచుకున్నారు.
ఆనంద్ మహీంద్రా మరో వీడియోను షేర్ చేశారు. హంగెరీ రోడ్లపై మ్యూజిక్ వినిపిస్తోన్న వీడియోను పంచుకున్నారు. మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
నారా రోహిత్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి దాదాపు నాలుగైదేళ్లు అవుతోంది. కానీ రీ ఎంట్రీలో మాత్రం సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు నారావారబ్బాయి. ఇప్పటికే నాలుగైదు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక ఇప్పుడు తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశాడు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్‌ను రిలీజ్ చేయగా.. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంది.
లంచం తీసుకున్న ఓ ఉద్యోగి ఎదుట లోకాయుక్త అధికారులు కనిపించే సరికి ఏం చేయాలో తెలియక డబ్బులు మింగేశాడు. అది చూసిన లోకయుక్త అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మీరెప్పుడైనా ఐస్ క్రీం ఫ్రీగా తీసుకున్నారా? లేదా అయితే ఇటివల ఓ నగరంలో డాన్స్ చేసిన వారికి ఐస్ క్రీంను ఉచితంగా అందించారు. అయితే అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
ఇద్దరు విద్యార్థులు కాలేజీ అన్న సంగతి మర్చిపోయి హద్దు మీరారు. అందరూ చూస్తుండగానే ఓ అబ్బాయి తన ప్రేయసికి ముద్దులు పెట్టాడు. అక్కడే ఉన్న మరో విద్యార్థి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఉమెన్స్ వన్డే క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తీరుతో ఐసీసీ ఆమెకు భారీ జరిమానాను విధించింది.