ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై మాటల యుద్ధం సాగుతోంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు సీఎం జగన్ మధ్య జోరుగా చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో వాలంటీర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నిజమో, కాదోనని మరికొందరు సందేహిస్తున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా బేబీ మూవీ పేరే వినపడుతోంది. ఈ మూవీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించారట. ఈ మూవీ చూసి సినిమాలో నటీనటులకు ఫిదా అయిపోయారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా వివరించారు.
ఎట్టకేలకు ప్రాజెక్ట్k టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. కల్కి 2898 ఏడీగా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ వీడియో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రభాస్ సాహస వీరుడిగా కనిపిస్తున్నాడు. రోమాలు నిక్కబొడుచుకునే స్టిల్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఈ మూవీలో ఉన్నాయని గ్లింప్స్‌ను చూస్తేనే అర్థమవుతోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మణిపూర్లో మహిళలపై సామూహిక అత్యాచారం ఘటనను ప్రధాని మోడీ(modi) ఖండించారు. సభ్య సమాజానికి ఇది అవమానకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాలలో ఆయా రాష్ట్రాలు రాష్ట్రాలకతీతంగా పనిచేయాలని ప్రధాని సీఎంలను కోరారు.
భారీ వర్షాలకు ఓ రైలు వంతెనపై ఆగింది. చాలా సేపు అలా వంతెనపై ఆగడంతో ప్రయాణికులు కిందకు దిగడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఓ తాత చేతిలోంచి ఆరునెలల పసిబిడ్డ జారి పడిపోయాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తిరుపతిలో రైలు ప్రమాదం తప్పింది. పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సిబ్బంది అలర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వల్ల పలు రైలు ఆలస్యంగా నడవనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
వర్షాల కారణంగా వచ్చిన తీవ్రమైన వరదల(floods) కారణంగా అనేక వీధులు జలమయంగా మారాయి. దీంతో గుజరాత్లో(gujarat)ని పలు ప్రాంతాల్లో ఉన్న కార్లతోపాటు పలు వాహనాలు నీటమునిగాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
కన్ను గీటి రాత్రికి రాత్రే ఫేమ్ దక్కించుకున్న హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్(priya prakash varrier)..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యాక్ట్ చేసిన బ్రో మూవీలో నటించింది. ఈ సందర్భంగా ఈ భామతో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిన క్రమంలో కీలక విషయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.