NGKL: కొల్లాపూర్ మండలం సోమశీల గ్రామంలోని నిర్మల్ ప్రాంతాలు జాతీయ అవార్డుకు ఎంపికయ్యాయి. సోమశీల గ్రామం తరపున నాగర్ కర్నూలు జిల్లా పర్యటక శాఖ అధికారి కల్వరాల నరసింహ ఢిల్లీలోని విద్య భవన్లో ఈ నెల 27న జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం తరఫున అవార్డు అందుకోనున్నట్లు నరసింహ తెలిపారు. ఢిల్లీ స్థాయిలో తనకు ప్రాధాన్యత కల్పించారు.