ADB: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్ కలెక్టరేట్లో జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ, అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
Tags :