సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్కు భారత జట్టును BCCI ప్రకటించింది. జట్టులో ఇద్దరికి కొత్తగా అవకాశం లభించింది. బౌలింగ్ ఆల్ రౌండర్ రమన్ దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్లకు చోటు కల్పించింది. జట్టు: సూర్యకుమార్( కెప్టెన్), అభిషేక్ శర్మ, శాంసన్, రింకూ సింగ్, తిలక్, జితేశ్ శర్మ, పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్, విజయ్ కుమార్ వైశాఖ్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్.