AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్‌కు శాన్ఫ్రాన్సిస్కోలో అపూర్వ స్వాగతం లభించింది. లోకేశ్‌కు ఐటీ సర్వ్, ఎన్ఆర్ఐ తెదేపా ప్రతినిధులు స్వాగతం పలికారు. నవంబర్ 1 వరకు అమెరికాలో మంత్రి నారా లోకేశ్ పర్యటించనున్నారు. ఈ నెల 29న లాస్వేగాస్లో ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరు కానున్నారు.