MNCL: రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై CP M. శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా పరిధిలోని సంబంధిత అధికారులు, ఇతర డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా CP మాట్లాడుతూ.. రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు.