WNP: అవినీతిని నిర్మూలించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి అన్నారు. సోమవారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సూచన మేరకు కలెక్టరేట్లో అధికారులు, సిబ్బందితో జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. దేశాన్ని అవినీతి రహితంగా ఓపెన్ ఇస్తామని ప్రమాణం చేశారు.