VZM: రేపటి నుంచి మూడు రోజులు పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం సంబంధిత ఏజెన్సీల వద్ద బుక్ చేసుకోవచ్చని JC సేతు మాధవన్ సోమవారం సూచించారు. ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఇప్పటికే లబ్ధిదారుల సమాచారం ఉందన్నారు. బుకింగ్ అనంతరం ఇంటికి సిలిండర్ వచ్చిన తర్వాత డబ్బులు చెల్లించాలని తిరిగి 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమవుతుందన్నారు.