SRPT: నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని జాన్ పాడు రోడ్డులో సోమవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే భార్యను కాపురానికి పంపడం లేదని కోపంతో అల్లుడు దాడి చేశాడు. ఈ మేరకు అత్తపై అల్లుడు రాడ్డుతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.