ELR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.