MHBD: దీపావళి పండుగ సందర్భంగా టపాసులు అమ్మే షాపులలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ రూరల్ ఎస్సై దీపిక అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా మహబూబాబాద్ రూరల్ మండల ప్రజలు పండుగ సెలవులలో ఇతరులకు వెళ్లేవారు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు.