KMR: ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మాణంలో ఉంది పెండింగ్ లో ఉన్న స్మశాన వాటిక పనులను త్వరితంగా పూర్తి చేయాలని శ్రీకాంత్ ఆదేశించారు. నేడు ఆయన స్థానిక మాజీ వైస్ ఎంపిపి శ్రీనివాస్,కౌన్సిలర్ నీలకంఠం, ఏఈ వినోద్ తో కలిసి స్మశాన వాటిక పనులను పరిశీలించారు. పట్టణంలో 1406 సర్వే నంబర్ లో 2 ఎకరాల స్థలంలో 2 కోట్ల వ్యయంతో స్మశాన వాటిక పనులు కొనసాగుతున్నాయి అన్నారు.