Protest: నైరుతి రుతుపవనాల(Southwest Monsoon) కారణంగా దేశంలో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. డ్యామ్లు, ప్రాజెక్టులు నిండుకుండాల తలపించున్నాయి. పట్టణాల్లో నాలాలు నిండి నీరు రోడ్లపైకి వస్తుంటే పల్లేల్లో రోడ్లన్ని అధ్వానంగా మారుతున్నాయి. ఈ క్రమంలో గ్రామస్తులు వినుత్న నిరసనలు చేపడుతున్నారు. బురదగా మారిన రోడ్లపై మహిళలు వరినాట్లు వేస్తున్నారు. ప్రభుత్వాలు తమ గ్రామాలను అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యాయి అని నినాదాలు చేస్తున్నారు.