• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Breaking: తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ!

తెలంగాణ(telangana)లో నేటి నుంచి నాలుగు రోజులు(four days rain) ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల పడే అవకాశం ఉందని హైదరాబాద్ వెదర్ రిపోర్టు తెలిపింది. దీంతోపాటు గాలులతో కూడిన వడగళ్ల వాన కూడా కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

April 29, 2023 / 11:21 AM IST

Breaking: తెలంగాణ ప్రజలకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక

తెలంగాణ ప్రజలకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక AEJO713 Batch థైరోనార్మ్ టాబ్లెట్‌లు ఉపయోగించకూడదని వెల్లడి అవి ఇళ్లలో ఉన్నా, షాపుల్లో ఉన్నా కూడా తిరిగి ఇచ్చేయాలని సూచన 25 MCG ట్యాబ్లెట్లకు కంపెనీ 88 MCG పేరుతో లేబుల్ వేసిన కంపెనీ తప్పిదాన్ని గుర్తించిన కంపెనీ ఆ ట్యాబెట్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటన ఇప్పటికే తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి వచ్చిన 3073 టాబ్లెట్‌ సీసాలు

April 29, 2023 / 10:50 AM IST

Revanth Reddy: యువత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి

రాష్ట్రంలో సీఎం కేసీఆర్(CM KCR) ఫ్యామిలీని గద్దె దించాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం సహా TSPSC కూడా విఫలమైందని విమర్శించారు. ఈ క్రమంలో యువత(youth) కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని కోరారు.

April 29, 2023 / 10:32 AM IST

Breaking: సికింద్రాబాద్లో విషాదం..నాలాలో పడి చిన్నారి మృతి

సికింద్రాబాద్ కళాసిగూడలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. ఉదయం పాల ప్యాకెట్ కొనేందుకు కిరణా దుకాణానికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారి మౌనిక ప్రమాదవశాత్తు నాలాలో పడి మృత్యువాత చెందింది. అయితే వర్షం కారణంగా నాలా పై భాగానికి రంధ్రం పడటం వల్ల..ఆ విషయం తెలియని చిన్నారి నాలా పై నుంచి నడిచి అందులో పడిపోయింది. ఆ తర్వాత గమనించిన గమనించిన స్థానికులు చూసి పోలీసులకు విషయం తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థ...

April 29, 2023 / 10:34 AM IST

Heavy Rain హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. పలు సేవలకు అంతరాయం

మూడు గంటల పాటు నగరవ్యాప్తంగా ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లపైకి భారీగా వరద చేరింది. చాలా ప్రాంతాల్లో తెరపినివ్వకుండా వర్షం పడింది. కాగా వర్షం వలన పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  తెల్లవారుజామున వర్షం రావడంతో పేపర్ వేసేవాళ్లు, పాలవారు, పారిశుద్ధ్య సిబ్బంది పనులకు ఆటంకం ఏర్పడింది.

April 29, 2023 / 09:03 AM IST

Kamareddy District : మాచారెడ్డి లో ఫారెస్ట్‌ ఆఫీసర్లను బంధించిన తండా వాసులు

అటవీ అధికారులకు, ఆదివాసీలకు, తండా ప్రాంత ప్రజలకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. అంతేకాక అటవీ ప్రాంత ప్రజలు.. తమ ప్రాంతానికి వచ్చిన అధికారులపై దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా(Kamareddy District) లో అలాంటి ఘటన జరిగింది

April 28, 2023 / 10:19 PM IST

KTR: రెజ్లర్లకు మద్దతు ప్రకటించిన మంత్రి కేటీఆర్‌

రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రెజ్లర్ల(Wrestlers)కు న్యాయం జరగాల్సిందేనని, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

April 28, 2023 / 10:04 PM IST

Handloom : హైదరాబాద్‌లో చేనేత మ్యూజియం : KTR

నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దిశానిర్దేశంలో ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్నల సంక్షేమం కోసం విభిన్న కార్యక్రమాలను చేపట్టిన‌ట్లు కేటీఆర్ వెల్ల‌డించారు.

April 28, 2023 / 10:02 PM IST

TS Weather Report : తెలంగాణలోని పలు జిల్లాలలకు ఆరెంజ్ అలెర్జ్ జారీ

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

April 28, 2023 / 09:00 PM IST

Dalita bandhu : దళితబంధు’లో పైసలు వసూలు చేసిన ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి : ఈటల

దళితబంధులు కమిషన్లు తీసుకున్నవారిపై కేసీఆర్ ఎందుకు చర్యలుతీసుకోవాలేదు?అవినీతి చేశారని ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఆ విషయం తనకు తెలుసు అని చెబుతునే వారిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించటంలేదు? అంటూ విమర్శలు చేశారు ఎమ్మెల్యే ఈటల (MLA Etala) రాజేందర్

April 28, 2023 / 07:43 PM IST

IRCTC Bumper Offer: పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్సీటీసీ  గుడ్ న్యూస్..!

ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం శాఖ సరికొత్త టూర్ ప్యాకేజ్ ని తీసుకువచ్చింది.

April 28, 2023 / 06:49 PM IST

New Secretariat : ఆ ప్రాంతంలో తెల్ల‌వారుజామున 4 నుంచే ట్రాఫిక్ ఆంక్ష‌లు

ఈనెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభించనున్న డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat) భవనంలో భద్రతా(Securty) ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani kumar), సీనియర్ పోలీస్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు.

April 28, 2023 / 07:10 PM IST

RS.3 Lakhs తీసుకున్న ఎమ్మెల్యేలు ఎవరో చెప్పండి, కేసీఆర్‌కు షర్మిల లేఖ

దళితబంధు పథకంలో అర్హుల నుంచి రూ.3 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.

April 28, 2023 / 06:01 PM IST

YS Avinashకు తెలంగాణ హైకోర్టు షాక్, బెయిల్‌ అర్జెంట్ అంటూనే.. సీబీఐ విచారణ నో అబ్జెక్షన్

వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ తెలంగాణ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. సీబీఐ విచారణ చేసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.

April 28, 2023 / 05:37 PM IST

TDPలోకి రాజాసింగ్..? కాసాని జ్ఞానేశ్వర్‌తో భేటీ

ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ మారబోతున్నారని తెలిసింది. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

April 28, 2023 / 04:30 PM IST