ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. మంత్రి కేటీఆర్ మాత్రం కనిపించలేదు. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత జరిగిన తొలి బహిరంగ సభకు దూరంగా ఉన్నారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారు. ఆయనతోపాటు అల్లుడు, మంత్రి హరీశ్ రావు కూడా వెళ్లక తప్పేట్టు లేదని ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం పదవీని కేటీఆర...
తెలంగాణలో సై అంటే సై అంటున్న బీజేపీ, బీఆర్ఎస్ ఓ విషయంలో మాత్రం ఒకే ఆలోచనతో ఉన్నాయట. కలిసి పని చేయనప్పటికీ… అమిత్ షా, కేసీఆర్‌ల ఆరాటం జగన్ గెలుపు, చంద్రబాబు ఓటమి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2015లో ఓటుకు నోటు కేసు నుండి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు కేసీఆర్. అలాగే, 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు తన రాజకీయ మనుగడ కోసం ఏపీలో తమను బద్నాం చేసేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగించిన టీడీపీ అ...
కమ్యూనిస్ట్‌లు చారిత్రక తప్పిదాలు చేస్తుంటారు.. అలా ఎందుకంటారో మరోసారి నిరూపితమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్‌తో పాటు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, అఖిలేష్ యాదవ్, డీ రాజా, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఆవిర్భావ సభలో ఎవరైనా తాము ఏం చేయదల్చుకున్నామో చెబుతారు.. కానీ ఈ సభలోని ప్రముఖులంతా కేవలం మోడీని, బీజేపీని మాత్రమే టార్గ...
ప్రభుత్వ కొలువు అంటే హాట్ కేకు. చిన్న జాబ్ అయినా ఫర్లేదు ఇంట్రెస్ట్ చూపించేవారు చాలామంది ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టులకు కూడా డిమాండ్ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేపడుతోంది. గ్రూప్-4 పోస్టులకు చాలా మంది నిరుద్యోగులు ఆప్లై చేస్తున్నారు. ఇప్పటికే 5 లక్షల మంది దరఖాస్తు చేశారంటే.. జాబ్ కోసం ఏ స్థాయిలో పోటీ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుక...
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత, వార్ రూమ్ ఇంచార్జీ మల్లు రవి సీసీఎస్ విచారణకు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం ఆయనను మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత మీడియాతో మల్లు రవి మాట్లాడారు. వార్ రూమ్‌కు తనే ఇంచార్జీని అని తెలిపారు. దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని వివరించారు. ఉద్యోగుల వివరాలను కూడా పోలీసులకు తెలిపానన్నారు. కేసుకు సంబంధించి అవసరమైతే మళ్లీ పిలుస్తా...
కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే సైన్యానికి సంబంధించి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం స్పష్టం చేశారు. తాము పాత పద్ధతిలోనే దానిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. సైన్యానికి ఒక పద్ధతి అంటూ ఉండాలన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోందని, వాటిని ...
భారత్ ఎటువైపు వెళ్తుందనే ఆలోచన తనను ఎంతోకాలంగా వేధిస్తోందని, అసలు మనకంటూ ఓ లక్ష్యం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఎవరినీ అడిగే అవసరం లేని, ఏ ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు చేయని విధంగా, ఏ విదేశం నుండి అప్పు తీసుకోకుండా మన వద్ద సహజ సంపద వనరులు ఉన్నాయన్నారు. దేశంలోని లక్షల కోట్ల ఆస్తి మన దేశ […]
ప్రధాని మోడీపై మంత్రి మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. బీజేపీ శ్రేణులు కొండలా భావించే ప్రధాని మోడీ, దేశానికి పట్టిన అనకొండ అని విరుచుకుపడ్డారు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనసందేహాం తరలివచ్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు జనం మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఇక బీజేపీ పని అయిపోయిందని వివరించారు. బీజేపీ అట్టర్ ప్లాప్ అని, ఆ పార్టీ విశ్వాసం కోల్పోతుందని చెప్పారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని తె...
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ మీద విరుచుకుపడ్డారు. మోడీకి దేశ అభివృద్ధి గురించి ధ్యాస లేదన్నారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులపైకి ఈడీ, సీబీఐ దాడులు చేసేందుకు కుట్రలు చేస్తారు. ఎమ్మెల్యేలను కొనడం, విపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టాలనే ఆలోచిస్తుంటారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు వచ్చిందని విమర్శించ...
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్ లో చిచ్చు రేపింది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ వార్షిక సదస్సు జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుంది. దీనికి మంత్రి కేటీఆర్ తన టీమ్ తో హాజరయ్యాడు. అక్కడ తెలంగాణ పెవిలియన్ ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విధానాలు వివరిస్తూ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీలు, పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు. ఈ కేటీఆర్ పర్యటనకు అనూహ్య స్పందన వస్...
పుష్పగుచ్ఛంలో అన్నిరకాల పూలు ఉంటేనే బాగుంటుందని, కానీ బీజేపీకి ఒకే రంగు పూవు ఉండాలని ఇది సరికాదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో తొలి మార్పుకు సంకేతమన్నారు. మనం దేశం అందమైన పూలమాల వంటిదని, అందులో అన్ని రకాల పూవులు ఉంటాయని, కానీ బీజేపీకి ఒకే రంగు పూలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. బీజేపీ కొన్నిచోట్ల దొడ్డిదారిన ...
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు భగీరథ్ హాట్ టాపిక్ గా మారారు. భగీరథ్ కాలేజీలో తోటి విద్యార్థిని కొడుతూ.. బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్తా పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భగీరథ్ ని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన పలు రాజకీయ పార్టీల నేతలు బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఆర్జీవీ సైతం భగీరథ్ ని నియం...
గణతంత్ర భారతం ఇప్పుడు ప్రమాదంలో ఉందని, అందుకే బీజేపీని ఓడించడమే మన ముందున్న టాస్క్ అని కమ్యూనిస్ట్ నేత డీ రాజా పిలుపునిచ్చారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరన్నారు. భారత్ లౌకికవాద దేశమని కానీ బీజేపీ హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజలకు విద్య, ఉద్యోగం కనీస అవసరాలు అన్నారు. కానీ బీజేపీ వీటిని పక్కన పెట్టి మతాన్ని బీజేపీ ఉప...
బండి సాయి భగీరథ్‌కు స్టేషన్ బెయిల్ వచ్చింది. మహీంద్రా వర్సిటీలో తోటి విద్యార్థిపై బండి భగీరథ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్ బుధవారం రోజున దుండిగల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత ఆయనకు షరతులతో కూడిన స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దాడికి సంబంధించి విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి విచ...
బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండి ప్రారంభం కావాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. తాను ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్నారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై దర్యాఫ్తు సంస్థలను వినియోగిస్తూ, జేబు సంస్థగా ఉపయోగించుకుంటున్నాయన్నారు. మోడీ ప్...