• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

​ KPHB లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

హైద్రాబాద్ KPHB మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది

October 6, 2023 / 10:27 PM IST

BL Santosh : తెలంగాణలో హంగ్ వస్తుంది..బీఎల్ సంతోష్ సంచలన వాఖ్యలు

తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీఎల్ సంతోష్ ధీమా వ్యక్తం చేశారు.

October 6, 2023 / 09:36 PM IST

MLA Sitakka :సెక్రటేరియట్‌ వద్ద ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్కకు సచివాలయం వద్ద చేదు అనుభవం ఎదరురైంది

October 6, 2023 / 09:03 PM IST

JP Nadda: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పతనం ఖాయం

తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించిందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అంతేకాదు ఇటివల పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ కూడా ప్రకటించినట్లు గుర్తు చేశారు.

October 6, 2023 / 04:28 PM IST

Khanapurలో బీఆర్ఎస్ ఎలా గెలుస్తుందో చూస్తా..ఎమ్మెల్యే రేఖానాయక్ సవాల్

బీఆర్ఎస్‌లో మహిళలకు విలువ లేదని రేఖానాయక్ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి బీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతానన్నారు

October 6, 2023 / 04:18 PM IST

VHను వదలని సైబర్ కేటుగాళ్లు.. హరిరామ జోగయ్య పేరు చెప్పి డబ్బులు డిమాండ్

సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్‌ను సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. హరిరామ జోగయ్య మాట్లాడుతున్నానని చెప్పి.. మందుల కోసం రూ.3 వేలు పంపించమని అడిగారని వీహెచ్ తెలిపారు.

October 6, 2023 / 03:47 PM IST

Home guard:ను కొట్టిన హోంమంత్రి అలీ..నెటిజన్ల ఆగ్రహం

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉన్నత పదవిలో ఉండి సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం బోకే ఇవ్వనందుకే అలా చేస్తారా అంటూ అనేక మంది కామెంట్లు చేస్తున్నారు.

October 6, 2023 / 02:52 PM IST

Ex Minister: ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్లో అశ్లీల వీడియోలు!

ఓ రాజకీయ నేత ఫోన్ నంబర్ నుంచి ఆకస్మాత్తుగా ఆశ్లీల వీడియోలు ఓ వాట్సాప్ గ్రూపులో షేర్ అయ్యాయి. అది తెలిసిన అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది అయితే ఓ మాజీ మంత్రి ఇలా చేయడమెంటని ప్రశ్నించారు. అయితే ఆ రాజకీయ నేత ఎవరో ఇప్పుడు చుద్దాం.

October 6, 2023 / 12:20 PM IST

Mancherial: స్నేహమంటే ఇదేరా..ఫ్రెండ్ మరణం తట్టుకోలేక ఆత్మహత్య

ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రాణాలొదిరారు. ఫ్రెండ్‌తో కలిసి ఉండలేనని మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణ స్నేహితుడు ఆత్మహత్య చేసుకోవడంతో మరో వ్యక్తి గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో వారి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

October 6, 2023 / 11:33 AM IST

Telangana: సీఎం కేసీఆర్‌కు తగ్గని ఫీవర్.. ప్రగతి భవన్‌లోనే కొనసాగుతున్న చికిత్స

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇంకా ఆరోగ్యం కుదుటపడలేదు. పది రోజులైనా వైరల్ ఫీవర్ ఇంకా తగ్గకపోవడంతో ఆయన ప్రగతి భవన్ లోనే చికిత్స పొందుతున్నారు.

October 6, 2023 / 09:34 AM IST

Telangana: తెలంగాణలో కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం..టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి

తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లను సీఎం కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. వేర్వేరు నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది.

October 5, 2023 / 10:34 PM IST

Lok Poll-Telangana: తెలంగాణలో బీఆర్ఎస్‌కు షాక్.. లోక్ పోల్‌ సర్వేలో కాంగ్రెస్ ముందంజ

తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు దూకుడు పెంచాయి. చాలా సర్వేల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ పోల్ సర్వేలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముందంజలో ఉంది.

October 5, 2023 / 07:46 PM IST

CM Breakfast Scheme: రేపటి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం… మెనూ ఇదే

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో రేపటి నుంచే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమల్లోకి తీసుకువస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు ఇచ్చే ఆహారం మెనూను విడుదల చేశారు.

October 5, 2023 / 07:33 PM IST

BJP Committee: బీజేపీ కమిటీలో అసంతృప్తి నేతలకు ప్రాధాన్యం కారణం ఏంటి.?

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తన జెండా పాతాలని బలమైన ప్రయత్నాలు చేస్తుంది. నిజమాబాద్ సభలో కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలను బట్టే అర్థం చేసుకోవచ్చు. కేంద్రం ఈ సారీ తెలంగాణను ఎంత సిరీయస్‌గా తీసుకుందో అని. అందుకోసం ఏ ఛాన్స్‌ను కూడా వదులుకోవాలని అనుకోవడం లేదు.

October 5, 2023 / 05:02 PM IST

Revanth బీజేపీతో కలిసిపోయాడు.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు జంప్ అవుతారు

బీజేపీతో రేవంత్ కలిసిపోయాడని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత బీజేపీలో చేరతారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

October 5, 2023 / 05:01 PM IST