Road accident in Chittoor district Three women died
తెలంగాణలో కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం జరిగింది. టీఎస్ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం కేసీఆర్ నియమిస్తూ ప్రకటన చేశారు. అలాగే తెలంగాణ రైతు బంధు చైర్మన్గా తాటి కొండ రాజయ్యను నియమించినట్లు ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేయగా ఇంకా రాష్ట్ర ఎంబీసీ చైర్మన్గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఉప్పల వెంకటేశ్ నియమితులయ్యారు. వీరి నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులను ఇచ్చింది.