• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Siddipet రైలును ప్రారంభించిన ప్రధాని.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

ఇందూరు పర్యటించిన ప్రధాని మోదీ.. రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు.

October 3, 2023 / 05:20 PM IST

Ramagundam : ఆ ఎమ్మెల్యే నా కాళ్లు పట్టుకున్నారు.. జెడ్పీటీసీ షాకింగ్ కామెంట్స్

రామగుండంలో అధికార పార్టీ బీఆర్‌ఎస‌కు (BRS) గట్టి షాక్ తగిలింది.

October 3, 2023 / 03:10 PM IST

Telangana: మహిళలకు తీపికబురు..రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

రేపటి నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. బతుకమ్మ పండగను పురస్కరించుకుని ఈసారి కోటికి పైగా చీరలను సీఎం కేసీఆర్ సర్కార్ సిద్ధం చేసింది.

October 3, 2023 / 10:48 AM IST

Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 శాతం ఐఆర్‌తో పాటుగా పీఆర్సీ కమిటీని ప్రకటించడంతో ఉద్యోగుల్లో సంబరాలు నెలకొన్నాయి.

October 3, 2023 / 07:48 AM IST

Telanganaలో 32 చోట్ల జనసేన పోటీ.. లిస్ట్ ఇదే..?

తెలంగాణ రాష్ట్రంలో 32 చోట్ల పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది.

October 2, 2023 / 06:49 PM IST

NIA Raids: పౌరహక్కుల నేతలు, న్యాయవాదుల ఇంట్లో సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 60 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ప్రజా సంఘాల నేతలు, న్యాయవాదుల ఇంట్లో రైడ్స్ చేపట్టారు.

October 2, 2023 / 04:43 PM IST

Indur ఎన్నికలో కవితకు షాక్ తప్పదా..?

పసుపు బోర్డుపై ప్రకటన చేసి సీఎం కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యేలా వ్యవహరించారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో ఇందూరు లోక్ సభ నుంచి ధర్మపురి అర్వింద్ విజయాన్ని ఈజీ చేసి.. కవితకు షాక్ ఇచ్చారు.

October 2, 2023 / 02:45 PM IST

Blood Bank : చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు 25 ఏళ్లు.. మెగాస్టార్ ఆసక్తికర పోస్ట్‌

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (CCT)ను స్థాపించి నేటితో పాతికేళ్లు అవుతోంది.

October 2, 2023 / 02:23 PM IST

Kotha Manohar Reddy: కసిరెడ్డి, గాలి అనిల్ వద్ద కూడా రేవంత్ డబ్బులు తీసుకున్నారు

టికెట్ ఆశించే నేతల నుంచి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుంటున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి మరోసారి ఆరోపణలు చేశారు.

October 2, 2023 / 02:52 PM IST

NIA: తెలుగు రాష్ట్రాల్లో 60కిపైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. తీవ్రవాదం సహా నక్సల్స్ కేసుల్లో ఉన్న పలువురి అనుమానితుల ఇళ్లలో ఈ సోదాలను అధికారులు కొనసాగిస్తున్నారు.

October 2, 2023 / 10:14 AM IST

Telanganaపై ప్రధాని వరాల జల్లు..పసుపు బోర్డు, గిరిజన యూనివర్శిటీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

October 2, 2023 / 08:44 AM IST

TSRTC: దసరా పండుగ వేళ గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ

బతుకమ్మ, దసరా పండగల దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. 5,265 ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైనట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

October 1, 2023 / 09:55 PM IST

Telangana: 9 ఏళ్ల నుంచి గిరిజన వర్సిటీని అడ్డుకుంది బీజేపీనే: మంత్రి హరీష్ రావు

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. నోటికొచ్చిన హామీలను కాంగ్రెస్ ఇస్తోందని, బీజేపీని రాష్ట్రంలో నామరూపం లేకుండా ప్రజలు చూస్తారని హరీష్ రావు విమర్శించారు.

October 1, 2023 / 07:15 PM IST

Telangana: కాంగ్రెస్, బీజేపీలు వస్తే ఏడాదికొక సీఎం, నెలకొక స్కామ్‌ గ్యారంటీ : మంత్రి కేటీఆర్

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్, బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. మోదీ ఏం చేశారని తెలంగాణ వచ్చి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే స్కామ్‌లు జరగడం ఖాయమన్నారు.

October 1, 2023 / 05:30 PM IST

Perni Nani: తెలంగాణ చంద్రబాబు హరీశ్ రావు..?

తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. అల్లుడు గిల్లుడు గురించి అందరికీ తెలిసిందేనని ధ్వజమెత్తారు.

October 1, 2023 / 04:47 PM IST