• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Rajagopal Reddy : బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా..తిరిగి సొంత గూటికి

బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రస్థానం ముగిసింది. తిరిగి సొంతగూడు కాంగ్రెస్‌కు వెళ్తున్నట్టు ప్రకటించారు.

October 25, 2023 / 12:39 PM IST

Amit Shah : అక్టోబరు 27న రాష్ట్రానికి అమిత్‌షా ..అసంతృప్త నేతలతో భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 27న తెలంగాణలో పర్యటించనున్నారు.

October 24, 2023 / 04:08 PM IST

Mallareddy : పాలమ్మిన స్కూటరుపై మంత్రి మల్లారెడ్డి చక్కర్లు

మంత్రి మల్లారెడ్డి విజయదశమి సందర్భంగా గత స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు.

October 24, 2023 / 12:18 PM IST

Telangana: ప్రజలకు అలర్ట్..కమ్మేస్తోన్న పొగమంచు, శీతల గాలులతో జాగ్రత్త!

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

October 24, 2023 / 11:47 AM IST

Jaggareddy : భవిష్యత్‌లో నేనే సీఎం అవుతా..జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

October 24, 2023 / 11:12 AM IST

Cm Kcr: ప్రగతి భవన్‌లో దసరా వేడుకలు..ఆయుధ పూజ‌ చేసిన సీఎం కేసీఆర్

దసరా పండగ సందర్భంగా సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ఆయుధ పూజ చేశారు. పాలపిట్టను దర్శించుకుని ప్రగతి భవన్ అధికారులు, సిబ్బందితో ముచ్చటించారు.

October 23, 2023 / 05:06 PM IST

Medigadda Barrage: కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకు: బండి సంజయ్

మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై బీజేపీ నేత బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై విమర్శనాస్త్రాలను సంధించారు. కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకని షాకింగ్ కామెంట్స్ చేశారు.

October 23, 2023 / 03:40 PM IST

Ramadevi : బోరున విలపించిన‌ బీజేపీ మహిళా నేత..మోసం చేశారంటూ ఆవేదన

బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి అధిష్టానంపై ఫైర్ అవుతూ కన్నీరు మున్నీరు అయ్యారు.

October 23, 2023 / 03:06 PM IST

Kaleswaram : మేడిగడ్డ విచారణకు ఆరుగురు నిపుణులతో కేంద్రం కమిటీ

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది.

October 23, 2023 / 02:20 PM IST

Election Commission: తెలంగాణకు 20 వేల కేంద్ర బలగాలు..అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బలగాలు వచ్చేశాయి. ఈసారి మొదటగా 20 కేంద్ర బలగాలను ఎన్నికల కమిషన్ రంగంలోకి దింపింది. ఎన్నికల సమయానికి మరిన్ని బలగాలు రంగంలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు పకడ్బందీగా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

October 23, 2023 / 01:47 PM IST

Komatireddy : బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి రాజగోపాల్‌రెడ్డి !

ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు సమాచారం.

October 25, 2023 / 12:16 PM IST

Dussehra రోజున పాలపిట్ట‌ను ఎందుకు చూస్తారు..జమ్మి చెట్టుకు ఉన్న ప్రత్యేకత ఇదే!

దసరా పండుగ రోజున పాలపిట్టను కచ్చితంగా చూడాలని పెద్దలు చెబుతారు.

October 23, 2023 / 10:15 AM IST

BJP Candidates 1st List Release: 52 పేర్లతో బీజేపీ తొలి జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీజేపీ విడుదల చేసింది. తొలి జాబితాలో 52 మందికి చోటు కల్పించింది.

October 22, 2023 / 08:09 PM IST

Raja singh: సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మేల్యే రాజాసింగ్‌పై బీజేపీ విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది.

October 22, 2023 / 12:03 PM IST

Medigadda barrage : కుంగిన మేడిగడ్డ బ్యారేజీ.. ఏమైందంటే?

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన శనివారం రాత్రి కుంగిపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.

October 22, 2023 / 07:35 AM IST