• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Tummala : మంత్రి పువ్వాడ పై తుమ్మల ఫైర్‌.. ఖాసీం రజ్వీ పోల్చిన నాగేశ్వరరావు

మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను టార్గెట్‌ చేసి తుమ్మల నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.

October 21, 2023 / 05:53 PM IST

Rahul Gandhi కాదు రాంగ్ గాంధీ, రేవంత్ డీఎన్ఏ ఏంటీ: హరీశ్ నిప్పులు

బీజేపీని వ్యతిరేకించే డీఎన్ఏ తనలో ఉందని రాహుల్ గాంధీ అన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఎందులో ఉంది.. ఏబీబీపీ, బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్.. లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

October 21, 2023 / 05:48 PM IST

Motkupalli : గడ్డి మందు తాగి చనిపోతా.. మోత్కుపల్లి షాకింగ్ కామెంట్స్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నమ్మి తాను పొరపాటు చేశానంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు

October 21, 2023 / 04:18 PM IST

India Today survey: బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన ఇండియా టుడే సర్వే

ఇండియా టుడే సర్వే రిపోర్ట్ సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుందని.. గతంలో 11 శాతం ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు 39 శాతానికి పెరిగిందని పేర్కొంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

October 21, 2023 / 04:06 PM IST

Telanganaలో బీజేపీతో జనసేన పొత్తు ఖరారు

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీతో జనసేన పార్టీ పొత్తుపెట్టుకుంది.

October 21, 2023 / 12:20 PM IST

Rahul Gandhi: దోశ వేసి తినిపించిన రాహుల్ గాంధీ..నెటిజన్ల కామెంట్స్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయభేరి యాత్రలో భాగంగా రోడ్డు పక్కన ఓ టిఫిన్‌ కేంద్రంలో దోశ వేశారు. అంతేకాదు అక్కడే ఉండి కాసేపు ఆ షాపు యాజమానితో మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

October 21, 2023 / 09:57 AM IST

Traffic alert: రేపే సద్దుల బతుకమ్మ..హైదరాబాద్లో ట్రాఫిక్ అలర్ట్

తెలంగాణలో రేపే సద్దుల బతుకమ్మ పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఈ పండుగను పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచిస్తున్నారు.

October 21, 2023 / 08:19 AM IST

Election Commission: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన 107 మంది..!

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలోని 107 మందిపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన విడుదల చేసింది. గత ఎన్నికల్లో ఖర్చులకు సంబంధించిన వివరాలను సమర్పించకపోవడం వల్ల వారిపై చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

October 20, 2023 / 10:22 PM IST

HCA: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో జగన్మోహన్ రావు విజయం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో జగన్మోహన్ రావు గెలుపొందారు. ప్రత్యర్థి అమర్ నాథ్‌పై 2 ఓట్ల తేడాతో జగన్మోహన్ రావు విజయం సాధించారు.

October 20, 2023 / 09:27 PM IST

Rahul Gandhi: బీజేపీ-బీఆర్ఎస్-మజ్లిస్ ఒక్కటే.. కేసీఆర్‌పై ఒక్క కేసు లేదు

బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తనపై 24 కేసులు పెట్టిందని.. అదే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు లేదని పేర్కొన్నారు.

October 20, 2023 / 05:26 PM IST

Dussehra 2023: ఈ దసరాకు సింగరేణి కార్మికులకు రూ.1.53 వేల బోనస్

తెలంగాణలో ఈసారి దసరా పండుగా సందర్భంగా సింగరేణి కార్మికులకు సంస్థ పెద్ద ఎత్తున బోనస్ ప్రకటించింది. ఏకంగా లక్షా 53 వేల రూపాయలను అనౌన్స్ చేసింది.

October 20, 2023 / 04:41 PM IST

Rahul Gandhi అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది: కేటీఆర్

రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ విమర్శించారు . ఆ పార్టీలో పీసీసీ పోస్ట్ కోసం రూ.50 కోట్లు తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సొంత పార్టీ ఎంపీ ఒకరు అన్నారని తెలిపారు.

October 20, 2023 / 12:59 PM IST

Free symbols : సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌కు షాక్..పిటిషన్‌ని డిస్మిస్ చేసిన కోర్టు

కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

October 20, 2023 / 12:48 PM IST

Rahul Gandhi: బెబ్బులిలా కాంగ్రెస్ నేతలు.. ఇక కేసీఆర్ పరారే: జగిత్యాల సభలో రాహుల్ గాంధీ

ఓబీసీ కుల గణన ఎందుకు చేయడం లేదని కేంద్రాన్ని, రాష్ట్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌కు వారి ఓట్లు కావాలే తప్ప.. ప్రయోజనాలు అక్కర్లేదని హాట్ కామెంట్స్ చేశారు.

October 20, 2023 / 12:27 PM IST

Azharuddinపై మూడు కేసులు..జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయడం కష్టమే!

ఉప్పల్ స్టేడియంలో సామగ్రి కొనుగోళ్ల అవకతవకలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ (Mohammad Azharuddin)పై ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో మూడు, మాజీ కార్యదర్శి విజయానంద్‌, మాజీ కోశాధికారి సురేందర్‌ అగర్వాల్‌పై రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి.హెచ్‌సీఏ (HCA) అధ్యక్షుడిగా అజారుద్దీన్‌ పని చేసిన 2019-2022 సమయంలో అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర...

October 20, 2023 / 11:13 AM IST