తమ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు (disqualification of Rahul Gandhi) వేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ఖండించారని, దీనిని తాము స్వాగతిస్తున్నామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former chief minister), కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ (Congress leader Ash...
ఒక కాన్పులో ఒక బిడ్డ జన్మించడం సహజం. అరుదుగా కొందరికి కవలలు జన్మిస్తుంటారు. కానీ, అత్యంత అరుదుగా కొందరు మహిళలు ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు బిడ్డలకు జన్మినిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అత్యంత అరుదైన ఘటనే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Sirisilla District) జరిగింది. ముస్తాబాద్‌లోని(Mustabad ) పీపుల్స్ హాస్పిటల్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది.
తెలంగాణలో TSPSC ప్రశ్నాపత్రాల ఘటన కలకలం రేపుతోంది. తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. ఇదిలా ఉండగా ఏప్రిల్4వ తేదీన జరగాల్సి ఉన్న హార్టీకల్చర్పరీక్షను(Horticulture Exam) టీఎస్పీఎస్సీ బోర్డు జూన్17వ తేదీకి వాయిదా వేసింది. కస్టడీ ముగియటంతో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు (Question papers leakage case) నిందితులు నలుగురిని సిట్అధికారులు కోర్టులో హాజరుపరిచారు.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని నాటు నాటు(Naatu Naatu) పాటకు అంతర్జాతీయ అత్యున్నత సినీ పురస్కారం ఆస్కార్ లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్(RRR) టీమ్ ను పలువురు సత్కరిస్తున్నారు. తాజాగా నాటు నాటు పాట రాసిన సినీ గేయ రచయిత చంద్రబోస్(Chandrabose)ను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున రవీంద్రభారతిలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు.
హైదరాబాద్ (Hyderabad) ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. మెట్రో స్టేషన్ వద్ద AG కాలనీ నుండి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా మూడు నెలల పాటు మెట్రో స్టేషన్(Metro station) వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు (POLICE) వెల్లడించారు. మార్చి 28వ తేదీ నుంచి జులై...
శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్బంగా హైదరాబాద్‌లో మద్యం షాపులు, బార్‌ల మూసీవేతపై పోలీసు ఉన్నత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రాములోరి కళ్యాణం (Ramulori wedding) సందర్బంగా మద్యం ప్రియులకు పోలీసులు షాకిచ్చారు. భాగ్యనగరంలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో (Andra pradesh) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు ఇవ్వాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రజల్లో తిరుగుతూ కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ (TDP) నిర్ణయించింది.హైదరాబాద్ (Hyderabad) లోని ఎన్టీఆర్ భవన్ లో (TDP Polit Bureau meeting) నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
ఈరోజు(మార్చి 28న) అద్భుతమైన ఖగోళ దృశ్యం(rare sight) రాబోతుంది. దానిని మిస్ అవ్వకండి! సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ హోరిజోన్‌లో ఐదు గ్రహాలు(5 planets) ఒకో వరుసలో కూటమిగా కనిపించబోతున్నాయి. వాటిలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ గ్రహాలు అరగంట పాటు ఉండనున్న ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆస్వాదించండి.
వికారాబాద్ (Vikarabad) నియోజనవర్గంలో అధికార బీఆర్ఎస్ (BRS) నేతల విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండు గ్రూపుల మధ్య కుమ్ములాట జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌కు (Metuku Anand) వ్యతిరేకంగా ఓ వర్గం జిల్లా కేంద్రంలోని నాగేష్ గుప్తా ఫామ్ హౌస్‌లో(Gupta Farm House) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి వెళ్లి గొడవకు దిగారు...
Revanth Reddy On KTR : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకు వ్యవహారంలో మంత్రి కేటీఆర్ ని.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. ప్రశ్నాపత్రాల కుంభకోణంలో కేటీఆర్ నే బాధ్యులుగా చేస్తూ నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.. నేరంలో భాగస్వాముల పంపకాల్లో వచ్చిన భేదాల వల్లే ఈ ప్రశ్న పత్రాల కుంభకోణం బయటికి వచ్చిందని ఆరోపించారు.
తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్‌లో(Hyderabad) అప్పడే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నిన్న మెున్నటి వరకు వర్షాలతో వాతావరణ చల్లగా ఉంది. అయితే, రాబోయే రోజుల్లో ఎండలు త్రీవంగా ఉంటాయని వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరించింది. ఈ వారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం (ఐఎండి) హైదరాబాద్ ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసే అవ...
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే... ఆమెకు బదులు ఆమె లాయర్ సోమా భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లడం గమనార్హం. ఫోన్ల లాక్ కు సంబంధించి ఆమెను రమ్మని పిలిచారు.
హైదరాబాద్ అభివృద్ధికి అందరూ సహకరించాలి. విశ్వనగరం దిశగా హైదరాబాద్ అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటివరకు చేసిన అభివృద్ధి గోరంత.. చేయాల్సింది చాలా ఉంది. ’ అని పేర్కొన్నారు.
రంజాన్ పవిత్ర మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్లో హలీం కోసం జనాలు పెద్ద ఎత్తున ఎగబడి కొనుగోలు చేస్తుంటారు. ఈ వంటకాన్ని మటన్ లేదా చికెన్‌ని పౌండింగ్ చేసి, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులతో కలిపి.. పెద్ద పాత్రలో భట్టిపై వండి తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ఈ వంటకాన్ని ఆరగించేందుకు ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్ లో ఎక్కడ హలీం ఎక్కడ బాగుంటుందో టాప్ 10 ప్రద...
YS Sharmila:తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ (modi), హోం మంత్రి అమిత్ షా (amith shah), సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు (supreme court) విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదన్నారు.