• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

TSPSC Paper Leak: సిట్ విచారణకు హాజరైన TSPSC కార్యదర్శి అనితా రామచంద్రన్

TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు TSPSC కార్యదర్శి సెక్రటరీ అనితా రామచంద్రన్‌(Anita Ramachandran)కి ఏప్రిల్ 1న హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె నేడు సిట్ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సెక్రటరీ నుంచి అధికారులు వాంగ్మూలాన్ని స్వీకరిస్తున్నారు.

April 1, 2023 / 01:00 PM IST

Pragathi bhavan మార్చ్‌కు షర్మిల పిలుపు.. రేవంత్, బండికి ఫోన్

ప్రగతి భవన్‌ మార్చ్‌కు వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఈ రోజు పార్టీ అధినేతలకు ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.

April 1, 2023 / 01:02 PM IST

Toll Tax Hike: ప్రయాణికులపైనే భారం.. త్వరలో RTC టికెట్ ధరల పెంపు

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచి నరేంద్ర మోదీ ప్రజలపై గుదిబండ మోపుతున్నారని మండిపడ్డాయి. ఇప్పుడు టోల్ చార్జీలు కూడా పెంచి అన్నింటి ధరలు పెరగడానికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధిక ధరలతో సామాన్యుడు జీవించలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశాయి.

April 1, 2023 / 09:37 AM IST

Pharma Companyలో ఈడీ సోదాలు.. డైరెక్టర్ల ఇళ్లు, ఆఫీసుల్లో ముమ్మర తనిఖీలు

హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం నుంచే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్మా కంపెనీకి చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్, మాదాపూర్, పఠాన్ చెరులో ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి.

April 1, 2023 / 09:16 AM IST

Telanganaలో సంచలనం.. BRS Partyతో కాంగ్రెస్ పొత్తు?

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. గులాబీ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తేలుతోంది. కాగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

April 1, 2023 / 09:03 AM IST

JP Nadda: తెలంగాణలో అన్ని రంగాల్లో స్కామ్స్ జరిగాయి

తెలంగాణలో BRS పార్టీ భ్రష్టాచార్ రిశ్వత్ సర్కార్‌గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp nadda) శుక్రవారం పేర్కొన్నారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ(telangana)ను..నేడు రూ.3.29 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేవిధంగా బీఆర్ఎస్(BRS) చేసిందని ఆరోపించారు. అలాంటి పార్టీకి రాష్ట్రంలో అధికారంలో కొనసాగే హక్కు లేదని నడ్డా అన్నారు. తెలంగాణ, ఏపీలో బీజేపీ జిల్లా కార్యాలయాలను వర్చువల్ విధాన...

March 31, 2023 / 08:29 PM IST

TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఛేంజ్..న్యూ డేట్స్

తెలంగాణ ఎంసెట్(telangana eamcet 2023) పరీక్ష తేదీ షెడ్యూల్లో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7 నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే నీట్ యూజీ, tspsc ఎగ్జామ్స్ ఉన్న క్రమంలో వీటిని మార్పు చేశారు.

March 31, 2023 / 06:11 PM IST

Revanth Reddy: రకుల్, సమంత, KTRపై.. రేవంత్ హాట్ కామెంట్స్

TSPSC ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(revanth Reddy).. మంత్రి KTRపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు రూ.100 కోట్లు ఇచ్చి ఏంతైనా తిట్టికోవచ్చా అంటూ ఎద్దేవా చేశారు. సినిమా కోసం రకుల్ సంతకం పెట్టినట్లు, సమంత వెబ్ సిరీస్ కోసం ఒప్పుకున్నట్లు కాదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

March 31, 2023 / 05:30 PM IST

HYD Metro: మెట్రో ఆఫర్లలో కోత..ఛార్జీల బాదుడు!

మీరు హైదరాబాద్ మెట్రో(hyderabad metro)లో తరచూ ప్రయాణిస్తారా? అయితే ఈ న్యూస్ మీరు చదవాల్సిందే. ఎందుకంటే రేపటి(ఏప్రిల్ 1) నుంచి L&T మెట్రో పలు ఆఫర్లతోపాటు రేట్లను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు రద్దీ సమయాల్లో ఆఫర్లు అమల్లో ఉండవని స్పష్టం చేసింది.

March 31, 2023 / 04:13 PM IST

Bhadrachalam రామయ్య పట్టాభిషేక మహోత్సవం Photo Gallery

పట్టాభిషేకాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంది.

March 31, 2023 / 01:26 PM IST

Sri Rama Pattabhishekam: భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకంలో గవర్నర్

భద్రాచలంలో జరిగిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో తెలంగాణ గవర్నర్ తమిళసై, కలెక్టర్ అనుదీప్, గిరిజన శాఖమాత్యులు సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

March 31, 2023 / 01:09 PM IST

lookout notice ఇవ్వడం ఏంటీ..? క్రిమినల్‌నా, వైఎస్ షర్మిల ధ్వజం

YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్‌‌పై (CM KCR) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ధ్వజమెత్తారు. తనకు లుక్ అవుట్ నోటీసు ఆర్డర్ (lookout notice order) ఇచ్చినట్టు తెలిసిందన్నారు. తనకు నోటీసు ఇవ్వడం ఏంటీ...? తానేమైనా క్రిమినలా ? అని అడిగారు.

March 31, 2023 / 12:49 PM IST

Telangana : మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య..!

Telangana : తెలంగాణ రాష్ట్రంలో మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చోటుచేసుకుంది. ఇటీవల ప్రీతి అనే మెడికల్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటన మరవకముందే.. మరో సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

March 31, 2023 / 12:02 PM IST

Layoffs భయం.. ఒత్తిడి భరించలేక టెకీ బలవన్మరణం

లేఆఫ్ లు (Lay offs) ప్రకటిస్తున్న వేళ తన ఉద్యోగం (Job) కూడా ఊడిపోతుందని ఆందోళన చెందుతుండేవాడు. ఒత్తిడిని టెకీలు జయించలేక ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండడంతో బాధిత కుటుంబాలు తీరని శోకంలో మునుగుతున్నాయి.

March 31, 2023 / 11:43 AM IST

Tspsc paper leak రంగంలోకి ఈడీ..? విచారణ!!

Tspsc paper leak:తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోన్న టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Tspsc paper leak) అంశంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

March 31, 2023 / 01:33 PM IST