• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

sharmila on hijras:‘నా హిజ్రా అక్కచెల్లెళ్లకు అంటూ’ షర్మిల బేషరతు క్షమాపణలు

sharmila on hijras:హిజ్రాలకు (hijras) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (sharmila) బేషరతుగా క్షమాపణలు చెప్పారు. హిజ్రాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ (shankar naik) తనను అవమానిస్తే తిప్పికొట్టే ప్రయత్నం చేశానని వివరించారు

February 22, 2023 / 02:36 PM IST

ys sharmila:తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి.. పవన్‌ను పరామర్శించిన షర్మిల

ys sharmila:యూత్ కాంగ్రెస్ వరంగల్ అధ్యక్షుడు పవన్‌ను (pawan) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) పరామర్శించారు. ఇటీవల BRS కార్యకర్తల దాడిలో గాయపడ్డ సంగతి తెలిసిందే. వైద్యులతో మాట్లాడి పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి షర్మిల (ys sharmila) తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన (president rule) విధించాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు.

February 22, 2023 / 03:44 PM IST

straydogs bite:వీధికుక్కల స్వైరవిహరం.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్

straydogs bite:వీధి కుక్కలు (straydogs) స్వైరవిహరం చేస్తున్నాయి. అంబర్ పేట (amberpet) ఘటనతో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంబర్ పేట తర్వాత చైత్యనపురి.. అటు నుంచి కరీంనగర్‌లో (karimnagar) కూడా స్ట్రీట్ డాగ్స్ రెచ్చిపోయాయి. వరస ఘటనలతో కుక్కల బెడదపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వీధి కుక్కల నియంత్రణపై చర్యలేవి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

February 22, 2023 / 01:17 PM IST

Osmania Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో అంబానీ కొడుకు మాదిరి వైద్యం

అత్యాధునిక సౌకర్యాలతో పాటు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల బాట పడుతున్నారు. అరుదైన వ్యాధులకు చికిత్సలు అందిస్తూ సర్కార్ దవాఖానాలు సత్తా చాటుతున్నాయి. అరుదైన గుర్తింపును పొందుతున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రి (Osmania General Hospital-OGH) మరో ఘనతను సాధించింది. ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani)కి విద...

February 22, 2023 / 09:20 AM IST

Chikoti : చీకోటి ప్రవీణ్ హత్యకు రెక్కీ ..

చికోటీ ప్రవీణ్..(Chikoti Praveen) అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌.. ఇదొక పేరు మాత్రమే కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అని టాక్‌ నడిచింది. ప్రపంచవ్యాప్తంగా కేసినోలు( Casino) నిర్వహించడం, వాటికి ప్రముఖులను ఆహ్వానించడం చేశాడు. క్యాసినోలు, అక్రమ మార్గాల్లో నగదు తరలింపు, మనీ లాండరింగ్ అభియోగాలపై చికోటి ప్రవీణ్‌ను ఈడీ (ED )పల మార్లు విచారించిన సంగతి తెలిసిందే.

February 22, 2023 / 08:17 AM IST

Funerals: ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలపై దుమారం.. దళితుడిపై వివక్ష ఎందుకు?

సిట్టింగ్ ఎమ్మెల్యే, 30 సంవత్సరాలు ప్రజా సేవలో ఉన్న వ్యక్తిని గౌరవించుకోలేని దౌర్భాగ్యం పట్టిందని సాయన్న అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దళితులపై చిన్నచూపు చూస్తున్నాడని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దళిత సీఎం మాట తప్పినప్పటి నుంచే దళితులపై కేసీఆర్ కు ప్రేమ లేదని రుజువైందని చెప్పారు. రాజకీయాలు పక్కనపెడితే సాయన్న వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరిలో అసంతృప్త...

February 22, 2023 / 08:01 AM IST

Kancharla Bhupal Reddy: నల్గొండ జిల్లా కాంగ్రెస్ అడ్డా కాదు..కోమటి రెడ్డి బ్రదర్స్ అంటేనే బ్రోకర్స్!

నల్గొండ జిల్లా ఏమి కాంగ్రెస్ అడ్డా కాదని అంటున్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ మీ కోసం

February 21, 2023 / 09:00 PM IST

Epuri Somanna: ఆ వెధవకి ఇవన్నీ అర్ధం కావడం లేదా? : ఏపూరి సోమన్న

ఏపూరి సోమన్న ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

February 21, 2023 / 08:31 PM IST

hijras on ys sharmila:షర్మిల క్షమాపణ చెప్పు.. లేదంటే పాదయాత్రను అడ్డుకుంటాం

hijras on ys sharmila:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై (sharmila) హిజ్రాలు (hijra) ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ (shankar naik) గురించి కామెంట్స్ చేసే సమయంలో తమ పేరును ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు. వెంటనే క్షమాపణ చెప్పాలని అమీర్ పేటలో (ameerpet) హిజ్రాలు ధర్నా చేపట్టారు.

February 21, 2023 / 08:01 PM IST

Raja singh:చిన్నారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయండి, ప్రభుత్వాన్ని కోరిన రాజా సింగ్

Raja singh:అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు (child) చనిపోయిన ఘటనపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) స్పందించారు. వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని కోరారు. నాలుగేళ్ళ బాలుడు ప్రదీప్ (pradeep) కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.

February 21, 2023 / 06:20 PM IST

KTR: త్వరలో 8 లక్షల మందికి ఉద్యోగాలు..ఈ రంగంలోనే అవకాశాలు!

తెలంగాణలో రానున్న రోజుల్లో లైఫ్ సైన్సెస్ రంగంలో 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఇదే విభాగంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల మంది ఉద్యోగాలను 2028 నాటికి రెట్టింపు చేస్తామని వెల్లడించారు.

February 21, 2023 / 05:15 PM IST

Yadagirigutta Brahmotsavams : శ్రీలక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యాదగిరిగుట్టలో వేడుకగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు(Yadagirigutta Brahmotsavams) ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వస్తివచనం, పుణ్యవచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ప్రారంభించారు.

February 21, 2023 / 03:38 PM IST

Amber Peta : వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్ లో అంబర్ పేట (Amber Peta) దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల (dogs)దాడి నుంచి తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతో నిస్సాహాయంగా వాటికి బలయ్యాడు. ఒంటరిగా రావడమే బాలుడు చేసిన పాపమైంది.

February 21, 2023 / 02:45 PM IST

ys sharmila: మహిళ కమిషన్‌కు ఫిర్యాదు.. బీఆర్ఎస్ నేతల కామెంట్లపై చర్యలు

ys sharmila:బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. అత్యాచారాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందన్నారు. మద్యం అమ్మకాలు, డ్రగ్స్ విచ్చల విడిగా అమ్ముతున్నారని గుర్తుచేశారు.

February 21, 2023 / 01:51 PM IST

NCW: ముగిసిన కౌశిక్ రెడ్డి విచారణ.. తెలంగాణలో ఆ ‘పదం’ కామన్

బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మాత్రం కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవహారంలో వాస్తవమే కౌశిక్ రెడ్డి మాట్లాడాడని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించదని ప్రశ్నిస్తున్నారు.

February 21, 2023 / 12:59 PM IST