NZB: దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నిజామాబాద్‌లోని పలు మండపాలు ముస్తాబు కాగా ఇంకొన్ని మండపాలు తయారు అవుతున్నాయి. నగరంలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఇంటి ఆవరణలు పరిశుభ్రం చేసుకొని అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు.