KNR: HYD తెలంగాణ గెజిటెడ్ అధికారుల సెంటర్ల కమిటీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతనంగా రాష్ట్ర కమిటీ సభ్యుల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఇతర 28 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని జిల్లాల అధ్యక్షులు పాల్గొని సెంట్రల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నూతనంగా ఎన్నికైన బాడీ సభ్యులను సన్మానించారు.