KNR: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ప్రైవేట్ అధ్యాపకులను ఎక్స్టెర్నల్స్గా నియమించాలని కోరుతూ టీఎల్ఎఫ్ నాయకులు డీఐఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గతేడాది కేవలం ప్రభుత్వ అధ్యాపకులకే విధులు కేటాయించారని రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ అధ్యాపకులకు కూడా అవకాశం కల్పించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.