WGL: రేవంత్ రెడ్డి పాపం రైతన్నలకు శాపం అని మాజీ మంత్రి, శాసన మండలి BRS పార్టీ విప్ సత్యవతి రాథోడ్ అన్నారు. ఎండిన వరితో అసెంబ్లీ ప్రాంగణంలో BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు అందోళన చేపట్టారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలా? అంటూ విమర్శలు గుప్పించారు.