MBNR: ఉమ్మడి జిల్లాలోని 26 మండలాల్లోని జీపీలకు నేడు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తుగానే 44 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. దీంతో మిగిలిన 565 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 5,212 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జీపీ ఎలక్షన్ ఫలితాల కోసం HIT TVని సందర్శించండి.