NZB: సిరికొండ మండలం కొండూరులో ఇటీవల కారంగుల గంగవ్వ, గాదారి రాణి మృతి చెందారు. ఈ క్రమంలో నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్మోహన్ శుక్రవారం బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లారు. మృతిచెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎల్లప్పుడూ బీఆర్ఎస్ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.