NGKL: విద్యార్థులలో మనోధైర్యం నింపేందుకు విద్యా శిబిరాలు ఎంతగానో తోడ్పడతాయని అచ్చంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులం ప్రిన్సిపల్ తీగల అంజయ్య పేర్కొన్నారు. వాయిస్ ఫోర్ గర్ల్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురుకులంలో విద్యార్థులకు ఆదివారం ఆధారిత విద్యా శిబిరాన్ని నిర్వహించారు.